Raghu kunche: రఘుకుంచే 'గేదెలరాజు కాకినాడ తాలూకా' ఫస్ట్‌లుక్‌ రిలీజ్..!

1 year ago 33
సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు... కొన్నిసార్లు అది జీవిత సత్యాలను, లోతైన సందేశాలను తెరపై ఉంచే సాధనమవుతుంది. అలాంటి ఓ నిజాన్ని, ఓ ఉత్కంఠభరితమైన కథని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు దర్శకుడు చైతన్య మోటూరి.
Read Entire Article