Rahul Ravindran | రాహుల్ స్పీచ్ కి రష్మిక కన్నీళ్లు
3 months ago
11
“ది గర్ల్‌ఫ్రెండ్” మూవీ విజయోత్సవ వేడుకల్లో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఎమోషనల్‌గా మాట్లాడారు. హీరో దీక్షిత్ శెట్టి, హీరోయిన్ రష్మిక మందన్న, ప్రొడ్యూసర్ SKNతో కలిసి సినిమా విజయాన్ని పంచుకున్నారు