Rahul Sipligunj | ప్రేయసితో సింగర్ రాహుల్ సిప్లిగంజ్ నిశ్చితార్థం

6 months ago 9
సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన జీవిత భాగస్వామి హరిణి రెడ్డితో ఆగస్టు 17న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుకలో వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు పాల్గొన్నారు. రాహుల్ అభిమానులు ఈ శుభవార్తపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Entire Article