Rahul Sipligunj: రాహుల్ సిప్లిగంజ్‌కు తెలంగాణ ప్రభుత్వం రూ.1 కోటి నజరానా..!

7 months ago 9
టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు తెలంగాణ ప్రభుత్వం కోటి రూపాయల నజరానా ప్రకటించింది. ఈ నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంది. ఎన్నికల ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం విశేషం.
Read Entire Article