Raj Tarun - Bigg Boss: రాజ్‍తరుణ్ బిగ్‍బాస్‍కు వెళ్లనున్నారా? క్లారిటీ వచ్చేసింది.. లావణ్యతో వివాదం ఆగిపోవటంపై..

4 months ago 8
Raj Tarun - Bigg Boss Telugu 8: టాలీవుడ్ యంగ్ హీరో రాజ్‍తరుణ్.. బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍‍లో పాల్గొంటారని కొంతకాలంగా రూమర్లు వస్తున్నాయి. ఆయన హౌస్‍లోకి వెళతారని ఊహాగానాలు వినిపించాయి. అయితే, ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. భలే ఉన్నాడే మూవీ ప్రెస్‍మీట్‍లో ఈ విషయంపై ప్రస్తావన వచ్చింది.
Read Entire Article