Raj Tarun-Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య విడిపోవడానికి కారణం అతడే..అరెస్ట్ చేసిన పోలీసులు
2 months ago
5
Raj Tarun-Lavanya Case: రాజ్ తరుణ్-లావణ్య వివాదం ముదురుతోంది. లావణ్య ఫిర్యాదు మేరకు మస్తాన్ సాయి అరెస్ట్ అయ్యాడు. అతడి వద్ద 200కి పైగా అశ్లీల వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.