Raj Tarun: రాజ్ తరుణ్ ఓ పాన్ ఇండియన్ మూవీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చాడు. రామ్ భజరంగ్ పేరుతో తెరకెక్కుతోన్న ఈ మూవీలోసందీప్ మాధవ్ మరో హీరోగా నటిస్తున్నారు. బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ గదర్ 2 ఫేమ్ సిమ్రత్ కౌర్ హీరోయిన్గా నటిస్తోంది.