Raj Tarun: తెరపైకి మళ్లీ రాజ్ తరుణ్ – లావణ్య వివాదం.. ఈ సారి ఏకంగా రాజ్ తరుణ్ పేరెంట్స్
2 days ago
1
టాలీవుడ్ కుర్ర హీరో రాజ్ తరుణ్, ఆయన మాజీ ప్రేయసి లావణ్య వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కొంత కాలంగా ఎలాంటి సౌండ్ వినింపచలేదు. కాగా, మళ్లీ ఇప్పుడు మరో కొత్త ట్విస్ట్‌తో ఈ వివాదం సంచలనం రేపుతుంది.