Raj Tarun: 'భలే ఉన్నాడే' మూవీ నుంచి 'సోఫియా' సాంగ్ రిలీజ్..!

4 months ago 6
Raj Tarun: రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. ఈ మధ్య కాలంలో ఒక హీరోకు సంబంధించిన రెండు సినిమాలు వారం గ్యాప్‌లో విడుదలవడం అనేది హాట్ టాపిక్‌గా మారిపోయింది. ఇక ఇప్పుడు భలే ఉన్నాడే అంటూ మరో సినిమాతో రాజ్ తరుణ్ రాబోతున్నాడు.
Read Entire Article