Raj Tarun: మళ్లీ స్పీడ్ పెంచిన రాజ్ తరుణ్.. 'టార్టాయిస్' అంటూ సరికొత్త కాన్సెప్ట్‌తో..!

3 months ago 7
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో... రాజ్ తరుణ్(Raj Tarun). 2013లో వచ్చిన ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత సినిమా చూపిస్త మావ, కుమారి 21ఎఫ్ ఇలా వరుస హిట్లతో హ్యాట్రిక్ కొట్టి సెన్సేషన్ అయ్యాడు.
Read Entire Article