Raj Tarun: రాజ్ తరుణ్‌కు బిగ్ షాక్... లావణ్య చెబుతున్నదంతా నిజమే..!

4 months ago 6
పదేళ్ల పాటు లావణ్య, రాజ్ తరుణ్ ఒకే ఇంట్లో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. లావణ్య ఇంటి వద్ద పోలీసులు సాక్ష్యాలు సేకరించారు. అయితే ఇప్పటికే ఈ కేసులో రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్నాడు.
Read Entire Article