Raj Tharun - Lavanya: ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి.. వివాదంపై స్పందించిన రాజ్‍తరుణ్.. బయట లావణ్య గొడవ

5 months ago 18
Raj Tharun - Lavanya: తిరగబడరా సామి సినిమా ప్రమోషన్ల కోసం రాజ్ తరుణ్ మీడియా ముందుకు వచ్చారు. అయితే, లావణ్యతో వివాదం గురించి మాట్లాడాలంటూ ఆయనకు చాలా ప్రశ్నలు ఎదురయ్యాయి. దీంతో స్పందించారు. మరోవైపు ఈ ఈవెంట్ జరుగుతుండగానే లావణ్య బయట గొడవ చేశారు.
Read Entire Article