Raja Saab Movie: 'రాజాసాబ్' టీజర్ వచ్చేస్తుంది మామ.. ఫ్యాన్స్‌కు పూనకాలే!

1 month ago 5
రాజాసాబ్‌పై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. నిజానికి అసలు మారుతి లాంటి డైరెక్టర్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను హ్యాండిల్ చేస్తాడా అనేది ఫ్యాన్స్‌కు మిలియన్ డాలర్ ప్రశ్న.
Read Entire Article