Raja Saab Pre Release Event: ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం ఇదా.. సీక్రెట్ చెప్పేశాడు బాబోయ్
2 months ago
5
Prabhas Marriage: అందుకే ఇంకా పెళ్లి చేసుకోలేదు అంటూ ఓపెన్ అయ్యారు ప్రభాస్. తాజాగా జరిగిన ది రాజాసాబ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.