Raja Saab Teaser: కాసేపట్లో డార్లింగ్ రాజాసాబ్ టీజర్ రిలీజ్.. పోస్ట్ షేర్ చేసిన ప్రభాస్
1 year ago
38
Raja Saab Teaser:డార్లింగ్ ప్రభాస్ మచ్ అవైటెడ్ మూవీ రాజా సాబ్ పై కీలక అప్ డేట్ షేర్ చేసుకున్నాడు హీరో. ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలతో పాటు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అందులో భాగంగానే ఈసినిమా టీజర్ జూన్ 16న సోమవారం(ఈరోజు) విడుదల కానుంది.