పాన్ ఇండియా హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ సినిమా వస్తుందంటే చాలు, అభిమానుల్లో అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రస్తుతం మారుతి డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న రొమాంటిక్ హార్రర్-కామెడీ చిత్రం 'రాజా సాబ్ (Raja Saab)'పై ఇప్పుడు అందరి కళ్లు ఉన్నాయి.