Rajamouli-Mahesh Babu’s World Cinema War Begins | రాజమౌళి టార్గెట్.. రూ.10,000 కోట్లా..!

9 months ago 32
ఇండియన్ సినిమా చరిత్రలో కొత్త అధ్యాయం రాయబోతున్న ప్రాజెక్ట్ – SSMB29. దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోయే ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్‌లో మహేష్ బాబు లుక్‌, కాన్సెప్ట్ వీడియో రివీల్ కానున్నాయి. ‘రుద్ర’, ‘మందాకిని’, ‘కుంభ’ పేర్ల వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? రాజమౌళి రూ.10,000 కోట్ల టార్గెట్ వెనుక ఉన్న స్ట్రాటజీ ఏమిటి? ఈ వీడియోలో అన్ని వివరాలు తెలుసుకోండి.
Read Entire Article