Director SS Rajamouli About Rama Rajamouli Accident: తన భార్య రమా రాజమౌళికి యాక్సిడెంట్ అయి చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా తాను దేవుడికి ప్రార్థించలేదని డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి షాకింగ్ విషయం చెప్పారు. నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న మోడ్రన్ మాస్టర్స్ సిరీస్‌లో పలు విశేషాలు చెప్పారు.