Rajamouli: అయ్యా, రాజమౌళి.. ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయయ్యా నీకు, పిచ్చెక్కిపోయే ప్లాన్ మావా
1 month ago
6
రాజమౌళి- మహేష్ బాబు కాంబోలో రాబోతున్న భారీ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 7న రిలీజ్ కానుండగా.. ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి వేస్తున్న ప్లాన్స్ చూస్తుంటే ఈ సారి బాక్సాఫీస్ దాడి మాములుగా ఉండదని అర్థమవుతోంది.