Rajamouli: ఇది భారత దేశానికి ఎంతో గర్వకారణం.. ఇస్రో రాకెట్‌పై రాజమౌళి హర్షం

5 months ago 12
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రయోగించిన అత్యంత బరువైన రాకెట్‌కు 'బాహుబలి' అని పేరు పెట్టడం తమ చిత్ర బృందానికి ఎంతో సంతోషాన్నిస్తోందని రాజమౌళి పేర్కొన్నారు.
Read Entire Article