Rajamouli: బాహుబలి ది ఎపిక్ ఆలోచన కేక.. 2017లోనే ఐడియా.. మీరు మామూలు కాదండీ
4 months ago
8
'బాహుబలి: ది బిగినింగ్', 'బాహుబలి: ది కన్‌క్లూజన్' రెండు చిత్రాలను కలిపి, ఒకే అద్భుతమైన సినిమాగా 'బాహుబలి – ది ఎపిక్' పేరుతో మళ్లీ విడుదల కానున్న నేపథ్యంలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వైరల్ అవుతున్నాయి.