Rajamouli: మహేష్ బాబు వారణాసి.. ప్రియాంక చోప్రా రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
3 months ago
9
'RRR', 'బాహుబలి' వంటి సెన్సేషనల్ హిట్స్ ఇచ్చిన S.S. రాజమౌళి డైరెక్షన్‌లో వస్తున్న "వారణాసి" మూవీతో ప్రియాంక మళ్లీ గ్రాండ్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా కోసం ప్రియాంక చోప్రా తీసుకుంటున్న రెమ్యూనరేషన్ వివరాలు వైరల్ అవుతున్నాయి.