Rajamouli: రాజమౌళితో అవతార్ దర్శకుడి ముచ్చట్లు... ఇదిరా జక్కన బ్రాండ్ అంటే!

2 months ago 5
ప్రపంచ సినిమా రంగంలో ఇద్దరు దిగ్గజ దర్శకులు జేమ్స్ కామెరాన్, ఎస్‌ఎస్ రాజమౌళి మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు సినీ అభిమానుల దృష్టిని ఆకర్షిస్తోంది. అవతార్ ఫ్రాంచైజీలో రాబోయే భారీ చిత్రం అవతార్: ఫైర్ అండ్ ఆష్ గురించి వీరిద్దరూ విస్తృతంగా చర్చించారు.
Read Entire Article