Rajendra Prasad Apology | రాజేంద్ర ప్రసాద్ క్షమాపణ

3 weeks ago 6
రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో డేవిడ్ వార్నర్‌ను "ఒరేయ్" అని పిలవడంతో రాజేంద్ర ప్రసాద్ వివాదంలో చిక్కుకున్నారు. విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పారు.
Read Entire Article