Rajendra Prasad: అల్లు అర్జున్ దొంగే క‌దా.. నేను అన్న‌దాంట్లో త‌ప్పేముంది..!

2 weeks ago 4
Rajendra Prasad: అల్లు అర్జున్ దొంగే క‌దా.. నేను అన్న‌దాంట్లో త‌ప్పేముంది..!సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఏదున్నా ఓపెన్‌గా మాట్లాడేస్తూ ఉంటాడ‌ని మ‌నంద‌రికీ తెలిసిందే. స్టేజీపైకి ఎక్కాడంటే త‌న‌ చెమ‌త్కారంతో స‌భ‌నంతా న‌వ్విస్తూ ఉంటారు. ఐతే, ఈ మ‌ధ్య కాలంలో ఓ సినిమా ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఏర్పాటు చేసిన ఈవెంట్‌లో ఆయ‌న‌ చేసిన వ్యాఖ్య‌లు వివాదానికి దారితీశాయి.
Read Entire Article