Rajendra Prasad: ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా 'నేనెవరు'.. రాజేంద్ర ప్రసాద్ ఎమోషల్!
6 months ago
7
తెలుగు సినీ ప్రపంచంలో చాలా కాలం తర్వాత శ్రమ, నిబద్ధత, సాంకేతిక నైపుణ్యం, వినూత్న కథాంశం కలిసి వస్తున్న చిత్రం "నేనెవరు?". ఇటీవలే హైదరాబాద్‌లో అద్భుతంగా జరిగిన ఆడియో మరియు టీజర్ విడుదల కార్యక్రమం ఈ చిత్రంపై ఉన్న అంచనాలను అమాంతం పెంచేసింది.