Rajendra Prasad: మాట ఇస్తున్నా.. నా చివరి శ్వాస వరకు అందరికీ మర్యాద ఇస్తా
9 months ago
22
సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్ తన వ్యాఖ్యలపై విమర్శల నేపథ్యంలో ఎమోషనల్‌గా స్పందించారు. ఇకపై ఎవరినీ 'నువ్వు' అని పిలవనని, అందరినీ గౌరవంగా 'మీరు' అని సంభోదిస్తానని వాగ్దానం చేశారు.