Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్‍పై డేవిడ్ వార్నర్ ఫ్యాన్స్ ఆగ్రహం.. అలా తిట్టడం ఏంటి అంటూ ఫైర్
4 weeks ago
5
Rajendra Prasad - David Warner: ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు రాజేంద్ర ప్రసాద్. రాబిన్‍హుడ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‍లో ఈ కామెంట్లు చేశారు. దీంతో వార్నర్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు.