సిల్వర్‌స్క్రీన్‌పై బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసే రారాజు రజనీకాంత్ (Rajinikanth). సినిమాల్లో ఎంత స్టైలిష్‌గా కనిపిస్తాడో, బయట అంత సింపుల్‌గా ఉంటాడని అందరికీ తెలిసిందే. షూటింగ్స్ లేనప్పుడు తలైవర్ ఎక్కడ రెస్ట్ తీసుకుంటాడు? ఆ ఇల్లు ఎలా ఉంటుంది? అనే ఆసక్తి ప్రతి ఫ్యాన్‌లోనూ ఉంటుంది.