Rajinikanth Watches Kannappa Movie with Mohan Babu | కన్నప్ప చూసిన రజినీకాంత్

9 months ago 16
సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రత్యేక స్క్రీనింగ్‌లో కన్నప్ప మూవీని చూసి అద్భుతమని కొనియాడారు. విష్ణు మంచు నటన అదిరిందని కితాబు ఇచ్చారు. అక్షయ్ కుమార్, మోహన్‌లాల్, ప్రభాస్‌ నటించిన ఈ మూవీ జూన్ 27, 2025న గ్రాండ్ రిలీజ్ కానుంది.
Read Entire Article