Rajinikanth: కండక్టర్ జాబ్ చేస్తూనే ప్రేమలో పడ్డ రజినీకాంత్.. ఫస్ట్ లవర్ ఎవరో తెలుసా?

4 months ago 7
సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) కెరీర్ గురించి అందరికీ తెలుసు. బస్ కండక్టర్‌గా మొదలైన ఈ లెజెండరీ యాక్టర్ జర్నీ, ఇండియన్ సినిమాను శాసించే స్థాయికి ఎలా చేరింది. కానీ ఈ సక్సెస్ వెనుక ఎవరికీ తెలియని ఒక ఎమోషనల్ లవ్‌స్టోరీ ఉంది.
Read Entire Article