Rajinikanth: నా తలపై జుట్టు కూడా ఊడిపోయింది.. నాగార్జున ఇంకా అలాగే ఉన్నారు: రజనీ ‘కూలీ’ కథ చెప్పగానే అందులో సైమన్ పాత్ర తాను చేయాలన్నంత ఆసక్తి కలిగిందని దాన్ని నాగార్జున లాంటి నటుడు పోషించి అదరగొట్టారని అగ్ర కథానాయకుడు రజనీకాంత్ (Rajinikanth) అన్నారు.