Rajinikanth | ఫ్యాన్స్‌‌కు రజనీ దిపావళి శుభాకాంక్షలు

10 months ago 26
చెన్నై పోయస్ గార్డెన్‌ నివాసం వద్దకు వచ్చిన అభిమానులకు సూపర్ స్టార్ రజినీకాంత్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి పండుగ సందర్బంగా అభిమానులను పలకరించే రజినీ ఈసారి కూడా తన సింపుల్ స్టైల్‌తో మనసులు గెలుచుకున్నారు.
Read Entire Article