Rajinikanth: రజనీకాంత్ సొంత రాష్ట్రం ఏదో తెలుసా?.. తమిళనాడు, కర్ణాటక మాత్రం అస్సలు కాదు..!
2 months ago
6
ఇండియన్ సినిమా హిస్టరీలో లెజెండరీ యాక్టర్స్‌లో ఒకరైన రజనీకాంత్, నిన్న 75వ పుట్టినరోజు జరుపుకున్నారు. ప్రధానమంత్రితో పాటు ఇతర ప్రముఖులు, అభిమానులు తలైవాకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.