Rajkahini OTT Streaming On 3 Platforms: ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోన్న హిస్టారికల్ బోల్డ్ డ్రామా చిత్రం రాజ్‌కహిని వేశ్యలపై తెరకెక్కింది. ఐఎమ్‌డీబీ నుంచి 7.2 రేటింగ్ సాధించుకున్న రాజ్‌కహిని 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా బెంగాల్ విభజన సమయంలో అధికారులపై పోరాడిన బ్రోతల్స్ కథాంశంగా ఉంటుంది.