Raju Weds Rambai Movie: ఓటీటీలో దుమ్మురేపుతున్న 'రాజు వెడ్స్ రాంబాయ్' మూవీ.. అప్పుడే 100 మిలియన్ క్లబ్‌లోకి..!

2 months ago 7
యథార్థ సంఘటనల ఆధారంగా అని కనిపిస్తే చాలు.. ఆడియెన్స్‌లో ఎక్కడలేని క్యూరియాసిటీ. అందులోనూ లవ్ స్టోరీ బ్యాక్‌డ్రాప్‌లో సినిమా వస్తుందంటే నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు. కథ, కథనం అన్ని పర్‌ఫెక్ట్‌గా కుదరి.. ఆడియెన్స్‌కు కాస్త నచ్చిందంటే చాలు ఆ సినిమాకు తిరుగుండదు.
Read Entire Article