Raju Weds Rambai: షూటింగ్ సమయంలో ఇద్దరికి దెయ్యం పట్టింది.. ఇంత సీన్ జరిగిందా సాయిలు!!
4 months ago
10
‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న దర్శకుడు సాయిలు.. తాజాగా షూటింగ్ సంగతులు గుర్తు చేసుకున్నారు. ఇందులో భాగంగా ఆయన చెప్పిన కొన్ని విషయాలు షాకిస్తున్నాయి.