Rakasa Movie: సంతోష్ శోభన్ 'రాకాస' మూవీ గ్లింప్స్ రిలీజ్..!

1 month ago 6
నిహారిక కొణిదెల ప్రొడ్యూస్ చేస్తున్న లేటెస్ట్ మూవీ రాకాస. యంగ్ హీరో సంగీత్ శోభన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు మానస శర్మ దర్వకత్వం వహిస్తుంది. ఫాంటసీ కామెడీ డ్రామా కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గ్లింప్స్ తాజాగా రిలీజైంది. ఈ సినిమా ఏప్రిల్ 3న రిలీజ్ కాబోతుంది.
Read Entire Article