Rakul Preet & Jackky Bhagnani | ఫిట్ ఇండియా కపుల్ అవార్డ్
8 months ago
11
ఫిట్‌నెస్‌తో పాటు ప్రేమలోనూ ఫర్వాలేదనిపించిన టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ మరియు నటుడు-నిర్మాత జాకీ భగ్నానీ జంటకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ప్రకటించిన "ఫిట్ ఇండియా కపుల్ అవార్డు" లభించింది.