Rakul Preet Singh: అతగాడిని ఎంతో మిస్ అవుతున్నా..! రకుల్ ప్రీత్ సింగ్ ఫీలింగ్స్ చూశారా..?

1 year ago 28
రకుల్ ప్రీత్ సింగ్ భర్త జాకీ భగ్నానీని మిస్ అవుతూ, ఆయన స్వెట్ షర్ట్స్ వేసుకున్న ఫోటోను షేర్ చేసింది. రకుల్, జాకీ గతేడాది వివాహం చేసుకున్నారు. రకుల్ కెరీర్‌లో అగ్రహీరోలతో నటించి మెప్పించింది.
Read Entire Article