Rakul Preet Singh: రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ మూవీ మేరే హజ్బెండ్ కీ బీవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ దిశగా సాగుతోంది. తొలి రోజు కేవలం కోటిన్నర మాత్రమే ఈ మూవీ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాది బాలీవుడ్‌లో లోయెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన మూవీగా చెత్త రికార్డును మూటగట్టుకుంది.