Rakul Preet: వర్కవుట్స్ చేస్తుండగా రకుల్ ప్రీత్ సింగ్ కు తీవ్ర గాయం.. ఏమయ్యిందంటే..?

1 year ago 41
ప్రముఖ నటి రకుల్ ప్రీత్ సింగ్ గాయపడింది. రకుల్ బాలీవుడ్ లో వరుసపెట్టి సినిమాలు తీస్తోంది. ప్రస్తుతం ఆమె అజయ్ దేవగణ్ నటిస్తున్న 'దే దే ప్యార్ దే 2' చిత్రంలో నటిస్తోంది. ఇదిలా ఉంటే రకుల్ ప్రీత్ సింగ్ కు తీవ్ర గాయమైంది. జిమ్ లో వ్యాయామం చేస్తుండగా గాయపడ్డాడు తెలుస్తోంది. జిమ్ లో 80 కిలోల డెడ్ లిఫ్ట్ చేస్తుండగా రకులు వెన్నుకు గాయమైంది. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.
Read Entire Article