Ram Charan At Allu Sirish's Pre-Wedding Reception | అల్లు శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌లో చరణ్

4 days ago 4
అల్లు వారి ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. హీరో అల్లు శిరీష్-నయనిక రెడ్డి వివాహ వేడుకలు హైదరాబాద్ లో అట్టహాసంగా జరుగుతున్నాయి. సోమవారం రాత్రి టాలీవుడ్ ప్రముఖుల కోసం ఏర్పాటు చేసిన ప్రీ-వెడ్డింగ్ రిసెప్షన్‌కు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన హాజరయ్యారు.#ramcharan #allusirish #tollywood
Read Entire Article