రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా ఆర్‌సీ 16 టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ మూవీకి పెద్ది అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ముక్కుకు పోగు, పొడవైన గడ్డంతో బీడీ వెలిగిస్తూ మాస్ యాంగిల్‌లో ఫస్ట్ లుక్ పోస్టర్‌లో రామ్‌చరణ్ కనిపించాడు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.