Ram Charan Cutout: బ్లాక్ బనియన్, పంచె కట్టు.. రామ్‍చరణ్ భారీ కటౌట్ అదుర్స్.. హైట్‍లో కొత్త రికార్డు

3 weeks ago 4
Ram Charan Cutout - Game Changer: రామ్‍చరణ్ భారీ కటౌట్ విజయవాడలో ఏర్పాటైంది. చెర్రీ మాస్ గెటప్‍‍తో ఈ కటౌట్ ఉంది. హైట్‍లో ఇది రికార్డును సృష్టించింది.
Read Entire Article