Ram Charan Meets PM Modi | ప్రధాని మోదీ రామ్‌చరణ్ భేటీ

10 months ago 24
మెగా హీరో రామ్ చరణ్ మరియు ఉపాసన దంపతులు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని శనివారం కలిశారు. ఇటీవల ఢిల్లీలో ప్రారంభమైన ఆర్చరీ లీగ్ కార్యక్రమాన్ని రామ్ చరణ్ లాంచ్ చేశారు. ఈ లీగ్ సక్సెస్ అయిన సందర్భాన్ని గుర్తు చేసుకొని, మోదీని కలిసినట్లు చరణ్ వెల్లడించారు. కొన్ని ఫొటోలు మరియు వీడియోలను రామ్ చరణ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
Read Entire Article