Ram Charan Net Worth: రామ్ చరణ్ నికర ఆస్తుల విలువ 1370 కోట్లు.. సినిమాలతో కాకుండా ఎలా సంపాదించాడో తెలుసా?

3 days ago 3

Game Changer Actor Ram Charan Net Worth: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల గేమ్ ఛేంజర్ సినిమాతో వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే, గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద అంతగా కలెక్షన్స్ రాబట్టలేకపోతుంది. కానీ, ఈ నేపథ్యంలో రామ్ చరణ్ నికర ఆస్తి విలువ ఇదేనంటూ బాలీవుడ్ మీడియా చెబుతోంది.

Read Entire Article