Ram Charan on Committee Kurrollu: కమిటీ కుర్రోళ్ళు సినిమాపై స్పందించిన రామ్‍చరణ్

5 months ago 7
Ram Charan on Committee Kurrollu: కమిటీ కుర్రోళ్ళు సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అవుతోంది. నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రం కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. ఈ మూవీపై చాలా మంది సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. మెగాపవర్ స్టార్ రామ్‍చరణ్ నేడు ఈ చిత్రం గురించి ట్వీట్ చేశారు.
Read Entire Article