Ram Charan Peddi Glimpse: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ మూవీ ‘పెద్ది’ గ్లింప్స్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. శ్రీ రామ నవమి సందర్భంగా రేపు (ఏప్రిల్ 6) ఈ గ్లింప్స్ రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ గ్లింప్స్ మామూలుగా ఉండదని పేర్కొన్న రామ్ చరణ్ హైప్ మరింత పెంచేశారు.