Ram Charan Peddi: సినిమా టిక్కెట్ల రేట్ల పెంపుపై హైకోర్టు సంచలన ఆదేశాలు.. ‘పెద్ది’కి వచ్చిందిగా అసలు చిక్కు!!
1 month ago
3
తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపు అంశంపై తాజాగా తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. అయితే ఏ ఎఫెక్ట్ ముఖ్యంగా రామ్ చరణ్ పెద్ది సినిమాపైనే పడే అవకాశం ఉందనే చర్చలు మొదలయ్యాయి.